ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధానులు అని ప్రకటించిన రోజు నుంచి అమరావతి రైతులు దీక్ష చేపట్టారు. ఏడాదిన్నర అవుతుంది కానీ వీరి ఆవేదన గురించి రాష్ట్ర ప్రజలకి సరిగ్గా తెలియటంలేదు. అమరవాణి ఆ రైతులని సంప్రదించి వారి బాధను మీ అందరికి తెలియజేయటానికి ప్రయత్నించింది.