29 వేళ్ళ మంది రైతులు ౩౩ వేళ్ళ ఎకరాల భూమిని రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చాము. అమరావతి రాజధాని అయితే విద్యసంస్థలు, వైద్యసంస్ధలు వచ్చి మా ఊరు అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఆశ తో ఇచ్చాము. ఇది ఏ కులానికి మతానికి సంబంధించిన విషయం కాదు అని రిలే నిరాహారదీక్షలో ఉన్న పాతూరి రాధికా గారు తెలిపారు.