రాజధాని ప్రాంతాన్ని స్మశానం, ఎడారి , ముంపు ప్రాంతం అంటున్న అధికార పార్టీ నాయకులు ఇదే ప్రాంతం లో 50 వేల గృహాలు మంజూరు చేస్తాం అని ఎలా ప్రకటిస్తారు? మా గ్రామం లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక్క కుటుంబం కూడా లేదు, మరి మా ఉద్యమం ఒక్క కులానికి చెందినది అని ఎలా అంటారు?