Amaravaani Raajakeeyam

తాటి శ్రీనివాస రావు - ఐనవోలు గ్రామం

Episode Summary

ప్రభుత్వం రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తుంది అని మండిపడ్డ రాజధాని రైతు, తుగ్లక్ చర్యలకి రాష్ట్రం అన్యాయం అవుతుందని ఆవేదన .